శ్యామ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి

శ్యామ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి

RR: డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా అత్తాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు సులిగె వెంకటేష్ ఆధ్వర్యం‌లో డివిజన్ కార్పొరేటర్ మొండ్ర సంగీత గౌరీ శంకర్, నారగూడెం మల్లారెడ్డి  ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొమురయ్య, తదితరులు ఉన్నారు.