VIDEO: కల్తీ మద్యం కేసు తంబళ్లపల్లె కోర్టుకు జనార్ధన్ రావు

VIDEO: కల్తీ మద్యం కేసు తంబళ్లపల్లె కోర్టుకు జనార్ధన్ రావు

అన్నమయ్య: ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేసిన ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు (A1) మద్దేపల్లి జనార్ధన్ రావుతో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం పీటీ వారెంట్‌పై తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు. నిందితులను న్యాయాధికారి ఉమర్ ఫరూక్ ఎదుట హాజరుపరిచారు. కేసుకు సంబంధించి మరో వ్యక్తిని కూడా కోర్టుకు తీసుకువస్తున్నరు.