VIDEO: 'బీజేపీకి తొత్తుగా మారిన ఎన్నికల కమిషన్'
KMM: ఎన్నికల కమిషన్ BJP తొత్తుగా మారిందని DCC అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఆరోపించారు. సత్తుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఓటు చోర్‌పై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఓటు చోర్ కార్యక్రమం విజయవంతం చేయాలని, ఈ ఉద్యమం ద్వారా BJP మోసాన్ని ఎండగట్టి ఆపార్టీని దేశ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలన్నారు.