'కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే ప్రశ్నించాలి'

'కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే ప్రశ్నించాలి'

NDL: నంద్యాల మండలం కానాలలో సోమవారం జరిగిన వైసీపీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. "ప్రభుత్వ హామీలు అమలు చేయని కూటమిని ప్రజలే ప్రశ్నించాలి" అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీలను మోసంగానే ఆయన అభివర్ణించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రచారం ప్రారంభమైందని పేర్కొన్నారు.