VIDEO: అలీసాగర్ ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత

VIDEO: అలీసాగర్ ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత

NZB: జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అలీసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతం నుండి భారీ వరద నీరు వస్తుండటంతో, అధికారులు ఒక వరద గేటును ఎత్తి నీటిని విడుదల చేశారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.