తల్లి పాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

తల్లి పాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

PPM: బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టడంతో బిడ్డ ఆరోగ్యం బాగుంటుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని అనేక పోషకాలతో పాటు విటమిన్లు ఉంటాయని పేర్కొన్నారు. వీటివల్ల బిడ్డకు వ్యాధుల నుంచి వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందన్నారు. గురువారం సాలూరు తల్లిపాలవారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.