హోలీ, ఉప్పలమ్మ పండగకు ఊరెళుతున్న జనం

హోలీ, ఉప్పలమ్మ పండగకు ఊరెళుతున్న జనం

MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి పట్టణ ప్రజలు హోలీ, ఉప్పలమ్మ పండుగకు ఊరేళ్తున్నారు. HNK, వరంగల్, తొర్రూరు, భూపాలపల్లి, నర్సంపేట, యాదగిరిగుట్ట ప్రాంతాలకు వెళుతుండగా, ఆర్టీసీ బస్సుల్లో కాస్త రద్దీ పెరిగింది. వరుసగా రెండు మూడు రోజులు ఉద్యోగానికి, పాఠశాలలకు సెలవులు పెట్టి మరి వెళ్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు.