'బీసీ నిరవధిక దీక్ష' గోడ పోస్టర్లు విడుదల

'బీసీ నిరవధిక దీక్ష' గోడ పోస్టర్లు విడుదల

MNCL: బీసీల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఈ నెల 7న మంచిర్యాలలో తలపెట్టిన 24 గంటల 'నిరవధిక దీక్ష' గోడ పోస్టర్లను బుధవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా బీసీ ఉద్యమాలు నడుస్తున్నా పాలక వర్గాలు సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు.