అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

TG: అసెంబ్లీలో అనర్హత పిటిషన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన మూడు రోజుల గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానున్నారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి వారు రిప్లై ఇవ్వనున్నారు.