జన సైనికుడికి ఆర్థిక సాయం అందజేత

జన సైనికుడికి ఆర్థిక సాయం అందజేత

SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం అల్లివలస జనసైనికుడు అప్పన్న యాక్సిడెంట్‌లో గాయపడి శ్రీకాకుళం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం జనసేన పార్టీ ఇంఛార్జ్ డా. విశ్వక్సేన్ అప్పన్నను పరామర్శించి రూ.5000 మెడికల్ ఖర్చుకు అందజేశారు. ఆయనతో పాటు రణస్థలం మండల మైలపల్లి రాంప్రసాద్, కాకర్ల బాబాజీ తదితరులు ఉన్నారు.