డ్రగ్స్ కేసు.. నేటి నుంచి విచారణ షూరు

డ్రగ్స్ కేసు.. నేటి నుంచి విచారణ షూరు

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఇవాళ నిందితులను మరోసారి పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు విచారించనున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు చంచల్‌గూడ జైలులో ఉన్నారు.