'బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి'

'బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి'

VZM: జిల్లాలో బంగారు కుటుంబాల ద‌త్త‌త ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఆదేశించారు. వివిధ శాఖ‌ల అధికారులతో క‌లెక్ట‌రేట్‌లో సమావేశాన్ని, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ బుధవారం నిర్వహించారు.  పి- 4 కార్యక్రమలో బాగంగా బంగారు కుటుంబాల దత్తత, నిధుల రీఎంబర్స్ మెంట్,జలధార ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు.