VIDEO: 'యువత డ్రగ్స్‌కు నో చెప్పాలి'

VIDEO: 'యువత డ్రగ్స్‌కు నో చెప్పాలి'

SKLM: జిల్లాలో నిర్వహించిన అభ్యుదయం సైకిల్ యాత్రలో జబర్దస్త్ ఆర్టిస్ట్ షకలక శంకర్ పాల్గొన్నారు. ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించారు. ఇవాళ ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో శంకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు.