టికెట్ లేని ప్రయాణం.. రైల్వేకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

టికెట్ లేని ప్రయాణం.. రైల్వేకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

2025-26 ఆర్థిక ఏడాదిలో టికెట్ లేని ప్రయాణికులు విధించిన ఫైన్ ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు రూ.223 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా గతేడాది అక్టోబర్ 18 ఒక్కరోజే రూ.1.85 కోట్లు జరిమానా రూపంలో వచ్చినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఇదే అత్యధిక జరిమానా వసూలు అని పేర్కొన్నారు.