వడదెబ్బ నివారణ చర్యలపై వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

వడదెబ్బ నివారణ చర్యలపై వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాలులో నేడు వడదెబ్బ నివారణ చర్యలపై ముద్రించిన వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని ప్రాథమిక, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.