ఆర్ట్స్ కళాశాల విద్యార్థికి సెంట్రల్ యూనివర్సిటీలో సీటు

ఆర్ట్స్ కళాశాల విద్యార్థికి సెంట్రల్ యూనివర్సిటీలో సీటు

WGL: సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సీటు సాధించాడు. ఈ మేరకు కళాశాల బీఏ విద్యార్థి నాగుల వినపికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఇన్ ఆర్ట్స్ ఆఫ్ హిస్టరీలో సీటు లభించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుంకరి జ్యోతి శాలువాతో విద్యార్థిని సన్మానించి అభినందించారు.