మినీ స్టేడియాన్ని పరిశీలించిన కలెక్టర్

మినీ స్టేడియాన్ని పరిశీలించిన కలెక్టర్

NRPT: మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో అధునాతనంగా స్టేడియాన్ని నిర్మించేందుకు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఇవాళ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మక్తల్ మినీ స్టేడియాన్ని పరిశీలించారు. నూతన మినీ స్టేడియం నిర్మాణం కోసం ఎన్ని ఎకరాల స్థలం అవసరం, ప్రస్తుతం మైదానం ఎన్ని ఎకరాలలో ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.