VIDEO: పరిగి స్టీల్ కంపెనీలో భారీ పేలుడు

VIDEO: పరిగి స్టీల్ కంపెనీలో భారీ పేలుడు

VKB: పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి స్టీల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. బట్టీ ఒక్కసారిగా పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో దట్టమైన పొగలు చుట్టుపక్కల కమ్ముకున్నాయి. ఈ ఘటనలో కార్మికులు గాయపడ్డట్టు సమాచారం. కంపెనీ యాజమాన్యం లారీ టైర్ పేలిందని కొట్టిపారేయడమో కాక కంపెనీ లోపలకి ఎవరినీ అనుమతించడం లేదు.