జనసేనలోకి భారీగా చేరికలు

జనసేనలోకి భారీగా చేరికలు

NRPT: మద్దూరు మండల కేంద్రంలో బుధవారం పలు గ్రామాల యువకులు జనసేనలో చేరారు. మక్తల్ జనసేన ఇంఛార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని యువకులు తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు తాము ఎంత దూరమైనా వెళ్తామని మణికంఠ గౌడ్ పేర్కొన్నారు.