VIDEO: గిరిజన దొరసానిలగా మంత్రి సీతక్క: నాగజ్యోతి

VIDEO: గిరిజన దొరసానిలగా మంత్రి సీతక్క: నాగజ్యోతి

MLG: ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ.. మంత్రి సీతక్క ప్రెస్ మీట్‌లో కేసీఆర్ గురించి రకరకాల మాటలు మాట్లాడడం ఏంటి అని. మీరు వ్యవహరించే తీరు రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది అని అన్నారు. గిరిజన దొరసానిల మంత్రి సీతక్క వ్యవహరిస్తుంది అన్నారు. ప్రశ్నించే వారందరినీ అక్రమ కేసులు బనాయించడం వారిని ఇబ్బందులు గురిచేయడం జరుగుతుంది అని అన్నారు.