భద్రతాధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

BDK: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపద్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల భద్రత అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కోరారు. శుక్రవారం తన కార్యాలయంలో BTPS, భారజల కర్మగార కంపెనీల భద్రత అధికారులతో సమావేశం నిర్వహించారు. భారత ప్రభుత్వం విడుదల చేస్తున్న నిబంధనలను పాటిస్తూ భద్రతను ఏర్పాటు చేసుకోవాలని వారిని కోరారు.