VIDEO: జేడీ చక్రవర్తి గ్రాండ్ ఎంట్రీ

VIDEO: జేడీ చక్రవర్తి గ్రాండ్ ఎంట్రీ

సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి తాజాగా SMలోకి అడుగుపెట్టారు. జేడీ మ్యాక్స్ మోడ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేశారు. ఇందులో 'నేను దేవున్ని నమ్మను.. నువ్వు విన్నది కరెక్టే.. నేను దేవుళ్లను నమ్ముతాను. అందరి దేవుళ్లను నమ్ముతాను. జై ఆంజనేయ.. కాదు.. కాదు.. జై శ్రీ హనుమాన్.. నేను వచ్చేస్తున్నా అంటూ జేడీ చక్రవర్తి మాట్లాడిన ఓ వీడియోను విడుదల చేశారు.