వాట్సాప్ కొత్త రూల్స్ ఇవే

వాట్సాప్ కొత్త రూల్స్ ఇవే

సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'సిమ్ బైండింగ్' విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం మీ ఫోన్‌లో రిజిస్టర్డ్ సిమ్ ఉంటేనే వాట్సాప్ పనిచేస్తుంది. ఈ నిబంధన గడువును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. సిమ్ లేకుండా వాట్సాప్ వాడటం ఇక కుదరదు. దీనివల్ల నకిలీ ఖాతాలకు, ఫ్రాడ్ మెసేజ్లకు అడ్డుకట్ట పడనుంది.