అల్లూరి నుంచి 8 మంది టీచర్ల ఎంపిక

అల్లూరి నుంచి 8 మంది టీచర్ల ఎంపిక

ASR: బెస్ట్ టీచర్ అవార్డులకు అల్లూరి జిల్లా నుంచి 8 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని DEO బ్రాహ్మజిరావు బుధవారం తెలిపారు. స్కూల్ అసిస్టెంట్స్ నలుగురు, SGTలు ఇద్దరు, HMలు ఇద్దరు చొప్పున ఎంపిక చేసి రాష్ట్ర విద్యా శాఖకు త్వరలో పంపుతామని తెలిపారు. ఈ నెల 21 నుంచి 23 వరకు అమరావతిలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, తుది జాబితా 25న ప్రకటిస్తారన్నారు.