పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

SRCL: ముస్తాబాద్ మండలంలో పలు గ్రామాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ విష్ణు తేజ తెలిపారు. ముస్తాబాద్, పోతుగల్, బందనకల్, మోహినికుంట, నామాపూర్, చిప్పలపల్లి 33/11KV సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామల్లో మరమ్మతుల కారణంగా మధ్యాహ్నం 12:00 గంటల నుంచి 3:30 గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.