వరద ప్రభావిత గ్రామాలను పరిశీలించిన ఎమ్మెల్యే

వరద ప్రభావిత గ్రామాలను పరిశీలించిన ఎమ్మెల్యే

SDPT: దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి, దొమ్మాట, గాజులపల్లి గ్రామాలను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులను, కాలువలు నిండి ఉన్నాయని రైతులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వరద ప్రభావానికి గురైన రోడ్లను పరిశీలించారు. ప్రజలందరూ ఇంటి వద్ద ఉండాలన్నారు.