HYD మెట్రోతో పొల్యూషన్ FREE

HYD: మెట్రోతో పొల్యూషన్ ఫ్రీ రవాణా జరుగుతుందని HYD మెట్రో సంస్థ తెలిపింది. బస్సు ద్వారా ఒక లీటర్ పెట్రోల్‌కి 2.7 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుండగా, అదే మెట్రోలో KWh పవర్ ద్వారా 0.91KG కార్బన్ డయాక్సైడ్ మాత్రమే విడుదల అవుతున్నట్లు తెలిపారు. పొల్యూషన్ ఫ్రీ వాతావరణానికి ఈ ట్రాన్సిట్ సిస్టం బెటర్ అని పేర్కొన్నారు.