VIDEO: నూతన యూనిట్‌లు ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: నూతన యూనిట్‌లు ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: రణస్థలం మండలం కొండ ములగాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్(CHC) హాస్పిటల్‌ను ఎమ్మెల్యే ఈశ్వరరావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్సరే యూనిట్, బ్లడ్ కలెక్టింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం వైద్యంతో మాట్లాడి ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని అన్నారు.