'ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పెంచాలి'

'ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పెంచాలి'

ELR: ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పెంచాలి.. రైతులకు గోనె సంచులు ఇవ్వాలి అంటూ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం కైకరం వంతెన వద్ద రైతులు, కౌలు రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస రావు పాల్గొన్నారు.