ఎమ్మెల్యేకు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ

ఎమ్మెల్యేకు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ

ATP: శింగనమల MLA బండారు శ్రావణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు శ్రావణికి బర్త్ డే విషెస్ చెప్పారు. శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న యువ నాయకురాలు శ్రావణికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంటూ పరిటాల సునీత, ఎంఎస్ రాజు తదితర నేతలు ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.