రేపు అద్దంకిలో అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభం

రేపు అద్దంకిలో అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభం

BPT: అద్దంకి పట్టణంలోని కాకాని పాలెంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం జరుగుతుందని వైద్య అధికారి హేమమాధురి సోమవారం తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌తో పాటు జిల్లా అధికారులు తదితరులు హాజరవుతారని చెప్పారు. హెల్త్ సెంటర్ పరిధిలో ఐదు సచివాలయాలు ఉన్నట్లుగా ఆమె చెప్పారు.