నకిలీ రిపోర్టర్లపై కేసునమోదు

నకిలీ రిపోర్టర్లపై కేసునమోదు

NTR: మైలవరం నియోజకవర్గంలోని నకిలీ రిపోర్టర్లపై కేసు నమోదయింది. పొందుగలకు చెందిన ఆంధ్రప్రభ అశోక్, ఇబ్రహీంపట్నంకి చెందిన అక్షిత మీడియా జయప్రకాష్‌పై బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు జరిగింది. నకిలీ ఐడీ కార్డులతో భయభ్రాంతులకు గురిచేస్తూ, అక్రమాలకు పడుతున్న నేపథ్యంలో మైలవరంలో కోళ్ల పరానికి చెందిన ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు.