నిర్దేశిత ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలి: జీఎం

నిర్దేశిత ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలి: జీఎం

MNCL: శ్రీరాంపూర్ ఏరియాలో గడిచిన అక్టోబర్ మాసంలో 61 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం శ్రీనివాస్ తెలిపారు. అక్టోబర్ నెల నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యంలో ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గని 117 శాతం సాధించగా, ఆర్కే-7, ఎస్సార్పీ-1 గనులు 100 శాతం ఉత్పత్తి సాధించాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశిత ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలని కోరారు.