VIDEO: మెట్రోకి పోటెత్తిన జనం.. ఆర్టీసీ సమ్మెతో భారీ రద్దీ
HYD: ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె నగరంలోని ప్రయాణిలకుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బస్సులు బంద్ అవ్వడంత మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఎల్బీనగర్, అమీర్‌పేట వంటి కీలక మెట్రో స్టేషన్లలో టికెట్ కౌంటర్లు, ప్లాట్‌ఫారమ్‌ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో అధికారులు అదనపు సర్వీసులను నడుపుతున్నారు.