పల్నాడు జిల్లాలో హైటెన్షన్
పల్నాడులో టెన్షన్.. జంట హత్యకేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులు సుప్రీం ఆదేశాలతో సరెండర్ కాబోతున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంకట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు నియోజకవర్గాల్లో ర్యాలీగా వెళ్లడానికి సిద్దమవుతున్న వైసీపీ శ్రేణులకు అనుమతులు లేవని నోటీసులు ఇచ్చి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.