VIDEO: 'ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి'
అన్నమయ్య: రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. ఆసుపత్రిలోని వసతులు, సేవలపై అధికారులతో చర్చించారు. వైద్యుల కొరత ఉందని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. త్వరలో నియామకాలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని తెలిపారు.