పులివెందుల జెడ్పీటీసీ ఫలితంపై ఎమ్మెల్యే సెటైర్లు

NLR: పులివెందుల జెడ్పీటీసీ ఫలితంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి సెటైర్లు వేశారు. ఏందయా ఇది మన బిడ్డకు 10 శాతం ఓట్లేంటయా వేసేది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాపం పులివెందుల ప్రజలకు 30 ఏళ్లుగా ఓటు ఎట్లుంటదో కూడా తెలియకపోయా అంటూ "X" లో పోస్ట్ చేశారు. తొలిసారిగా ఎలక్షన్ పెడితే ఈ విధంగా కుమ్మేస్తారా అంటూ వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు శుభాకాంక్షలు తెలిపారు.