ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అంబులెన్స్ ప్రారంభించిన బండి సంజయ్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అంబులెన్స్ ప్రారంభించిన బండి సంజయ్

కరీంనగర్: చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గుండి గోపాలరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మౌలిక సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో కలిసి ఎంపీ నిధుల ద్వారా అందించిన అంబులెన్స్‌ను ప్రారంభించడం జరిగింది.