'ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నాం'

'ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నాం'

NRPT: జమ్మూకశ్మీర్‌లో నిన్న పర్యాటకులపై ఉగ్రవాదుల జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. మరికల్ మండలం అప్పంపల్లి గ్రామంలో బుధవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందేందుకు కృషి చేయాలని చెప్పారు.