VIDEO: భీంరెడ్డి నర్సింహారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం: సీతయ్య

VIDEO: భీంరెడ్డి నర్సింహారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం: సీతయ్య

SRPT: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి ఈ ప్రాంత రైతాంగానికి, ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. ఆదివారం తుంగతుర్తిలో బీఎన్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. పెత్తందారి వ్యవస్థపై పోరాడిన నిస్వార్ధజీవి బీఎన్ రెడ్డి అన్నారు.