గృహ ప్రవేశానికి హాజరైన MLA లక్ష్మారెడ్డి

గృహ ప్రవేశానికి హాజరైన MLA లక్ష్మారెడ్డి

MDCL: చర్లపల్లి డివిజన్‌లోని శివ నగర్‌లో BRS పార్టీ నాయకులు అఖిల్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల్‌కు MLA శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు నేమూరీ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.