ముస్తాబైన గద్వాల్ ఎస్పీ కార్యాలయం

ముస్తాబైన గద్వాల్ ఎస్పీ కార్యాలయం

GDWL: జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎస్పీ కార్యాలయం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. గురువారం రాత్రి కార్యాలయ సిబ్బంది కార్యాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. శుక్రవారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మరి ఈ కార్యాలయం ముక్తాబు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.