పబ్లిక్ పరీక్షలకు తొలి విడతగా 1,210 మంది ఇన్విజిలేటర్లు

పబ్లిక్ పరీక్షలకు తొలి విడతగా 1,210 మంది ఇన్విజిలేటర్లు

CTR: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు తొలి విడతగా 1,210 మంది టీచర్లకు ఇన్విజిలేషన్ డ్యూటీలు వేసినట్లు చిత్తూరు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. వీరంతా ఈ నెల 16, 18, 21, 31, మే ఒకటో తేది పనిచేయాల్సి ఉందన్నారు. వీరికి 10KM పరిధిలోనే ఇన్విజిలేషన్ డ్యూటీలు వేశామని చెప్పారు. ఎమర్జెన్సీ, గర్భిణులు, విధులు నిర్వహించ లేనివారు తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.