విద్యుత్ కష్టాలకు టోల్ ఫ్రీ నెంబర్
KNR: ప్రకృతి విపత్తులపై భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించి త్వరితగతిన సేవలు అందించేందుకు కరీంనగర్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టామని SE వి.గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్కిల్ పరిధిలో నాలుగు ERT, వాహనాలు కూడా వినియోగిస్తున్నామని వెల్లడించారు. 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.