నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ వెంకటమణాపురంలో రూ.20 లక్షలు విలువ గల సిగరెట్లు సీజ్ చేసిన పోలీసులు
☞ జిల్లాలో 1.95 లక్షల మంది రైతులకు 130 కోట్లు మంజూరు: ఏడీఈ సీఈవో మహేష్
☞ కృష్ణపట్నం సముద్రతీరానికి కొట్టుకొచ్చిన గుర్తుతెలియని మృతదేహం
☞ జలదంకి(మం)లో టీడీపీ నాయకుడి హత్యకేసులో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం