కంకర పరిచారు.. బీటీ మరిచారు

కంకర పరిచారు.. బీటీ మరిచారు

NGKL: పెద్దకొత్తపల్లి మండల కేంద్రం నుంచి చిన్నకొత్తపల్లి గ్రామం వరకు బీటీరోడ్డు నిర్మాణం పూర్తిచేశారు. మిగతా పనులు చిన్నకొత్తపల్లి గ్రామం నుంచి యాపట్ల, గ్రామం వరకు కంకర పరిచి వదిలి వేయడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిందపడి గాయాలపాలవుతున్నారు అధికారులు స్పందించి యాపట్ల గ్రామం వరకు బిటిరోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని వాహనదారులు కోరుతున్నారు.