VIDEO: 'రాజీవ్ గాంధీ స్ఫూర్తితో ముందుకు కొనసాగాలి'

VIDEO: 'రాజీవ్ గాంధీ స్ఫూర్తితో ముందుకు కొనసాగాలి'

ADB: నేరడిగొండ మండల కేంద్రంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ గజేందర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ ముందు చూపు వల్లే శాస్త్ర సాంకేతిక రంగంలో రాణించడం జరుగుతుందన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని గజేందర్ పిలుపునిచ్చారు.