VIDEO: వివాదాల్లోకి జగ్గారెడ్డి లడ్డు పంపిణీ

VIDEO: వివాదాల్లోకి జగ్గారెడ్డి లడ్డు పంపిణీ

SRD: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వివాదాల్లో చిక్కాడు. ఉగాది వేడుకలలో SRDలోని రామ్ నగర్ రామ్ మందిర్‌లో జగ్గారెడ్డి లడ్డు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన లడ్డును గుడిపైనుంచి కిందికి విసరడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రసాదం ఇలానే పంచుతారా ఇదెక్కడి సాంప్రదాయ అంటూ కొందరు భక్తులు విమర్శిస్తున్నారు. కానీ కొందరు ఇలా విసిరివేయడం అక్కడ సాంప్రదాయం అంటున్నారు.