PHDపట్టా సాధించిన వెంకట్

PHDపట్టా సాధించిన వెంకట్

MNCL: జన్నారం మండలానికి చెందిన ఎనగందుల వెంకట్‌కు పీహెచ్డీ పట్టా లభించింది. మంగళవారం హైదరాబాదులో జరిగిన ఓయూ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ విష్ణుదేవ్ శర్మ, ఇస్రో చైర్మన్ వి.నారాయణ, విసి కుమార్ చేతుల మీదుగా ఆయన పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. అభయారణ్యంలో వన్యప్రాణులు, వాటి ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై డాక్టర్ పద్మజ నేతృత్వంలో ఆయన పరిశోధనలు చేశారు.