కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

SRCL: వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామంలో నూతంగాఎన్నికైన ఉప సర్పంచ్ వేముల నాగరాజ్, మాజీ సర్పంచ్ పెద్ది నవీన్‌లు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నూతనంగా ఎన్నికైన కొడుముంజ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.